: పనామా పేపర్స్ పై తొలిసారి స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్


ప్రపంచ కుబేరులను గడగడలాడిస్తున్న పనామా పేపర్స్ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి స్పందించారు. పనామా పేపర్స్ వ్యవహారం అంతా రష్యాను అస్థిరపర్చేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని ఆయన చెప్పారు. పనామా పేపర్స్ అవినీతి పరుల తొలి జాబితాలో పుతిన్ పేరు వెల్లడి కాగా, తరువాత విడుదలవుతున్న జాబితాల్లో పుతిన్ కు సన్నిహితులైన చాలా మంది పేర్లు బయటపడ్డాయి. వారంతా వారి కంపెనీలను మనీ ల్యాండరింగ్ కు వినియోగించారని పనామా పేపర్స్ చెబుతున్నాయి. అయితే వాటన్నింటిని పుతిన్ ఖండించడం విశేషం.

  • Loading...

More Telugu News