: అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం: కిమిడి కళా వెంకట్రావు


అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు రైతులను వైసీపీ రెచ్చగొట్టిందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షమంటే నిర్మాణాత్మక సలహాలిచ్చి అభివృద్ధికి తోడ్పడాలి తప్పా, ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. వైసీపీ నుంచి టీడీపీకి పెరుగుతున్న వలసల గురించి ఆయన ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో సీట్ల సంఖ్య పెరగనున్నందున టీడీపీ నేతలకు ఎటువంటి సమస్య ఉండదని కళావెంకట్రావ్ అన్నారు.

  • Loading...

More Telugu News