: వచ్చే నెల 1 నుంచి రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్ లో దరఖాస్తుల విక్రయం


వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాద్ నల్లకుంటలోని రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్ లో ప్రవేశానికి దరఖాస్తులను విక్రయించనున్నారు. ఈ విషయాన్ని కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల విక్రయం ఉంటుందని, దరఖాస్తు ధర రూ.200 అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News