: చైనా చొరబాటు అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుంటాం: ఆంటోని


చైనా సైన్యం చొరబాటు అంశాన్ని ఆ దేశంతోనే శాంతియుతంగా పరిష్కరించుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీ తెలిపారు. ఈ మేరకు అన్ని స్థాయిల్లో చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయని న్యూఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. 10 రోజుల కిందట అంటే ఈనెల 15న చైనా బలగాలు లడఖ్ వద్ద భారత్ లోకి అక్రమంగా చొరబడి, అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News