: ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమే!: ముఖేష్ రుషి


'సర్దార్' చిత్రం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమేనని, ఎందుకంటే, ప్రతిఒక్కరూ ఈ చిత్రం కోసం కష్టపడి పనిచేశారని ప్రముఖ నటుడు ముఖేష్ రుషి అన్నారు. ‘చిరంజీవి గారు, పవన్ కల్యాణ్ గారు... ఐ లవ్ యూ’ అంటూ వారిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలోని పాటల లాంచింగ్ తో పాటు డ్యాన్స్ బృందాల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కాగా, ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ 'బొమ్మ గుర్రం'పై కూర్చుని ఊగే ఒక సన్నివేశం ఉంటుంది. అదేమాదిరిగా ఒక బొమ్మ గుర్రంపై అలీ కూర్చుని ఊగుతూ ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలను అలీ తనదైన శైలిలో అభిమానులకు వినిపించారు.

  • Loading...

More Telugu News