: మరోమారు అసెంబ్లీకి వచ్చిన రోజా... గేటు వద్దే అడ్డగింత, అక్కడే బైఠాయింపు


ఏపీ అసెంబ్లీలో నిన్నటి మాదిరే నేడు కూడా హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా... సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పడంతో అసెంబ్లీకి హాజరయ్యేందుకు యత్నించారు. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలోకి ఆమెను అనుమతించిన పోలీసులు... నేడు ఏకంగా గేటు వద్దే ఆమెను అడ్డగించారు. పోలీసుల వైఖరికి నిరసనగా రోజా గేటు వద్దే బయట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News