: ఈసారి రుతుపవనాలు ఆశాజనకమే: కేంద్ర మంత్రి
మరో నెల రోజుల్లో అండమాన్ తీరానికి రానున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సంతృప్తి కరంగానే ఉంటాయని కేంద్ర ఆహార శాఖా మంత్రి థామస్ అన్నారు. వర్షాలు సమృద్ధిగానే పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడులో మాత్రం తక్కువ వర్షపాతం ఉండొచ్చని ఆయా రాష్ట్రాలకు చేదు వార్త చెప్పారు.