: మాల్యా ఇల్లు కొనుగోలుకు ఆసక్తి చూపని బిడ్డర్లు...ముగిసిన వేలం


బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, విదేశాలు చెక్కేసిన విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ హౌస్ వేలం ప్రక్రియ ముగిసినట్టు ఎస్బీఐ ప్రకటించింది. ముంబై శివారు ప్రాంతమైన జోగేశ్వరిలోని కింగ్ ఫిషర్ హౌస్ ను స్వాధీనం చేసుకున్న ఎస్బీఐ, దానికి ఆన్ లైన్ వేలం నిర్వహించింది. ఈ నివాసానికి ప్రారంభ ధరగా 150 కోట్ల రూపాయలను నిర్ణయించింది. అయితే, ఈ వేలానికి కొనుగోలు దారుల నుంచి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో, ఎస్బీఐ వేలం ప్రక్రియ ముగిసినట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News