: రావెల సుశీల్ కు బెయిల్ మంజూరు


ఓ ముస్లిం యువతిని వేధించిన కేసులో నిర్భయ కేసును ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కు బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కారు డ్రైవర్ కు కూడా బెయిలు మంజూరైంది. హైదరాబాదు, బంజారాహిల్స్ పరిధిలో కారులో వెళుతున్న రావెల సుశీల్, ఓ యువతి చెయ్యి పట్టుకుని కారులోకి లాగాడన్న ఆరోపణలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News