: ముగిసిన ఈటల బడ్జెట్ ప్రసంగం... సభ బుధవారానికి వాయిదా


తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. నేటి ఉదయం 11.35 గంలకు ప్రారంభమైన ఈటల బడ్జెట్ ప్రసంగం 12.40 గంటల దాకా సుదీర్ఘంగా సాగింది. దీంతో మొత్తం గంటా 5 నిమిషాల పాటు ఈటల ప్రసంగం కొనసాగినట్లైంది. రూ.1,30,415.87 కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్... అందులో సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేశారు. మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బుధవారానికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News