: 'ది రెడ్ ఫోర్ట్' రెస్టారెంట్ కు అవార్డు


బ్రిటన్ లోని ప్రముఖ దక్షిణాసియా రెస్టారెంట్ ది రెడ్ ఫోర్ట్ కు అరుదైన ఘనత దక్కింది. ‘ది రెడ్ ఫోర్ట్’కి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇటీవల లండన్ లో నిర్వహించిన పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును దక్కించుకుంది. కాగా, గత ఏడాది లో ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనకు వెళ్లినప్పుడు యూరప్ ఇండియా ఫోరమ్ ఆధ్వర్యంలో హిస్టారిక్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ నిర్వహించింది ఈ రెస్టారెంటులోనే!

  • Loading...

More Telugu News