: పాక్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో మరో ట్విస్ట్


టీ20ల్లో ఆడేందుకు పాకిస్థాన్ క్రీడాకారులు భారత్ రావాలంటే వారి భద్రత విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో ట్విస్ట్ పెట్టింది. భద్రతను సాకుగా చూపుతూ కేవలం గంట వ్యవధిలోనే పాక్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది. మార్చి 12న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో పాక్ తొలి వామప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా, పాక్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంపై బీసీసీఐ మండిపడుతోంది.

  • Loading...

More Telugu News