: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి స‌మ‌యం దగ్గ‌ర ప‌డింది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో స‌మావేశాలు మొదలవుతాయి. ఈనెల 14న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేంద‌ర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే అటు ఏపీ అసెంబ్లీ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News