: నన్ను కలవడానికి 'స్పెషల్ గెస్టు' వచ్చింది: రానా


నిన్న బన్నీని భుజాలమీద ఎక్కించుకున్న ఫోటో పోస్టు చేసి అభిమానులతో శభాష్ అనిపించుకున్న ప్రముఖ నటుడు రానా, తనను కలిసేందుకు 'స్పెషల్ గెస్టు' వచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పటికప్పుడు పలకరించే రానా, ఆదివారం మధ్యాహ్నం తనను కలిసేందుకు తన నివాసంలో ఓ పాము దూరిందని చెప్పాడు. దాని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో భల్లాలదేవుని నివాసంలో పామా? ఎంత ధైర్యం? అంటూ అభిమానులు ఆసక్తికరంగా ట్వీట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News