: మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా


భారత్-యూఏఈ టీ20 మ్యాచ్ లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తన మొదటి వికెట్ ను కోల్పోయింది. ఖదీర్ అహ్మద్ బౌలింగ్ లో మహమ్మద్ నవీద్ కు ఓపెనర్ ఆర్జీ శర్మ(39) క్యాచ్ ఇచ్చాడు. మొత్తం 28 బంతులు ఆడిన శర్మ 7 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. కాగా, క్రీజ్ లో శిఖర్ థావన్, యువరాజ్ లు ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 6.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులుగా ఉంది.

  • Loading...

More Telugu News