: ‘సద్మా’ రీమేక్ లో రణ్ వీర్, కరీనాకపూర్!


కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన నాటి సూపర్ హిట్ చిత్రం ‘సద్మా’. ఈ సినిమాకి త్వరలో మరో హిందీ రీమేక్ రానుంది. కమల్ పాత్రలో రణ్ వీర్ సింగ్, శ్రీదేవి పాత్రలో కరీనా కపూర్ నటించనున్నారని, ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించనున్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, 1982లో తమిళ దర్శకుడు బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'మూంద్రమ్ పిరయ్' చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని హిందీలో సద్మా, తెలుగులో 'వసంతకోకిల'గా విడుదల చేశారు.

  • Loading...

More Telugu News