: వంశీ పైడిపల్లి నా ప్రాణస్నేహితుడు: దర్శకుడు హరీష్ శంకర్


దర్శకుడు వంశీ పైడిపల్లి తన ప్రాణ స్నేహితుడని మరో దర్శకుడు హరీష్ శంకర్ అన్నాడు. తమ ఇద్దరి కెరీర్ ఒకేసారి మొదలైందని చెప్పాడు. ‘మీ ఊపిరి ఎవరు?’ అన్న ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ.. సినిమానే తన ఊపిరి అని సమాధానం చెప్పాడు. ఈ చిత్రానికి 'ఊపిరి' అనే పేరు పెట్టానని వంశీ పైడిపల్లి చెప్పినప్పుడు.. 'ఇదేమి టైటిల్ అనుకున్నాను. కానీ, ఈ చిత్రానికి ఆ పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది' అని హరీష్ శంకర్ చెప్పాడు.

  • Loading...

More Telugu News