: ఆస్కార్ అవార్డుల పూర్తి జాబితా
ఈ ఏటి ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసింది. అవార్డులు గెలుచుకున్న వారి పూర్తి జాబితా... ఉత్తమ చిత్రం - స్పాట్ లైట్ (మైఖేల్ సుగర్, స్టీవ్ గోలిన్, నికోల్ రాక్ లిన్, బైల్ పాగోన్) ఉత్తమ నటుడు: లియొనార్డో డికాప్రియో (ది రెవనెంట్) ఉత్తమ నటి: బ్రీ లార్సన్ (రూమ్) ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు (ది రెవనెంట్) ఉత్తమ గీతం : జిమ్మీ నేప్స్, స్మిత్ (రైటింగ్ ఆన్ ది వాల్ - స్పెక్టర్) ఉత్తమ నేపథ్య సంగీతం: ఎన్నియో మోరిసినీ (ది హేట్ ఫుల్ ఫైట్) ఉత్తమ విదేశీ చిత్రం: సన్ ఆఫ్ సోల్ (హంగేరీ) ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : బెంజిమిన్ క్లేరీ, సెరీనా ఆర్మిటేజ్ (షట్టరర్) డాక్యుమెంటరీ ఫీచర్ : ఆసిఫ్ కపాడియా, జేమ్స్ గే (అమీ) ఉత్తమ డాక్యుమెంటరీ : షర్మీన్ ఓమైద్, చినాయ్ (ఏ గర్ల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఫర్ ఫర్ గివ్ నెస్) * ఉత్తమ సహాయనటుడు: మార్క్ రేలేన్స్(బ్రిడ్జి ఆఫ్ స్పైస్) * ఉత్తమ సహాయనటి: అలీసియా వికందర్(ద డానిష్ గర్ల్) * ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: స్పాట్‌లైట్ * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్బన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్) * ఉత్తమ ఛాయాగ్రహణం: ఎమ్మాన్యుయెల్ లుబెజ్కి (ద రివెనంట్) * ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఇన్‌సైడ్ అవుట్ * ఉత్తమ సంగీతం: ద హేట్ ఫుల్ ఎయిట్ (మోరిక్‌వన్) * ఉత్తమ పాట: రైటింగ్స్ ఆన్ ద వాల్ (స్పెక్టర్) * ఉత్తమ వస్త్రాలంకరణ: జెన్నీ బెవన్ (మ్యాడ్ మ్యాక్ ఫ్యూరీరోడ్) * ఉత్తమ్ సౌండ్ మిక్సింగ్: క్రిస్ జెంకిన్స్, గ్రెగ్ రడ్లాఫ్, * ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్: లేస్సీ వాండర్‌వాల్ట్, ఎల్కా వార్టెగా, డేమియన్ మార్టిన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్) * ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: మార్క్ మంగిని అండ్ డేవిడ్ వైట్(మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) అండ్ బెన్ ఓస్మో( మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరెడ్ సిజెల్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: ఎక్స్‌మెకినా (ఆండ్రూ వైట్ హస్ట్, పాల్ నోరిస్, మార్క్ అర్డింగ్టన్ అండ్ సరా బెన్నెట్) * ఉత్తమ షార్ట్ ఫిల్మ్(యానిమేటెడ్): బేర్‌స్టోరీ (గాబ్రియల్ ఒసోరియో అండ్ పటో ఎస్కాలా * ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్: ఇన్‌సైడ్ అవుట్(పీట్ డాక్టర్ అండ్ జోనన్ రివెరా) * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కోలిన్ గిబ్సన్, లీసా థాంప్సన్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ కాస్ట్యూమ్స్ : జెన్నీ బీవాన్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ ఎడాప్టెడ్ స్క్రీన్ ప్లే : చార్లెస్ రాండోల్ఫ్, ఆడమ్ మెక్ కే (ది బిగ్ షార్ట్)