: బౌండరీలు బాదుతున్న కోహ్లి...జత కలిసిన యువరాజ్


బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరుగుతున్న దాయాదుల పోరులో విరాట్ కోహ్లి చెలరేగిపోయి బౌండరీలు బాదుతున్నాడు. కోహ్లి, యువరాజ్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. 9.0 ఓవర్లు ముగిసేసరికి 29 బంతుల్లో కోహ్లి 30 పరుగులు చేయగా, అందులో 5 బౌండరీలు ఉన్నాయి. 18 బంతుల్లో యువరాజ్ పది పరుగులు చేయగా అందులో రెండు బౌండరీలు ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News