: ఇదే నా మొదటి పచ్చబొట్టు: అమలాపాల్
మొదటిసారిగా తన కుడి కాలిపై పచ్చ బొట్టు పొడిపించుకున్నానని దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ చెప్పింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేయడంతో పాటు కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. పచ్చబొట్టు పొడిపించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆ ట్వీట్ లో పేర్కొంది. కాగా, లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, రఘువరన్ బీటెక్ తదితర చిత్రాలలో అమలాపాల్ నటించింది.