: 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ కు సుప్రీం నోటీసు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై స్పందించేందుకు సల్మాన్ కు కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది.

  • Loading...

More Telugu News