: గవర్నర్ ను కలవనున్న జగన్


తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైఎస్సార్సీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సదస్సు హింసాత్మకంగా మారిన ఘటన, తాజా పరిణామాలపై గవర్నర్ కు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను జగన్ కలవనున్నట్లు వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News