: కూకట్ పల్లి పేలుడుపై సీఎం స్పందన


కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో సంభవించిన పేలుడు కారణంగా ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మరణించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలంటూ ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కాగా, పేలుడు జరిగిన సమయంలో భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News