: ఈ విజయం కేసీఆర్ కు జన్మదిన కానుక: హరీశ్ రావు


నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆ ప్రాంత ప్రజలకు మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. తాననుకున్నట్టుగానే ఖేడ్ ఎన్నికలో గెలిచి, ఆ విజయాన్ని సీఎం కేసీఆర్ కు జన్మదిన కానుకగా అందించామని చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. సానుభూతి పవనాలను పక్కనబెట్టి ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. 53,625 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఘనవిజయం సాధించడం జరిగింది.

  • Loading...

More Telugu News