కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. డిటోనేటర్ ఫ్యూజ్ విభాగంలో పేలుడు సంభవించడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.