: విశాఖ టీ20...టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్


విశాఖపట్నం వేదికగా జరుగుతున్న భారత్- శ్రీలంక మూడో టీ 20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే 1-1తో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు రెండు జట్లు పోటీపడుతున్నాయి.

  • Loading...

More Telugu News