: తెలంగాణకు బెస్ట్ గ్రీనరీ అవార్డు


తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ గ్రీనరి అవార్డు లభించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. రాష్ట్రానికి ఈ అవార్డు దక్కడంపై అటవీ శాఖ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. కొంపల్లి-కామారెడ్డి మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా, డివైడర్ మధ్యలో మొక్కలు పెంచినందుకుగాను ‘తెలంగాణ’కు ఈ అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News