: హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకున్నా ఒక్క సీటేనా?... మీడియా ప్రశ్నకు చంద్రన్న సమాధానం ఇది!


హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా నిలిపామని, అభివృద్ధిని చేశామని చెప్పుకుంటూ ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించి, గ్రేటర్ లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితం చేసిన విషయంపై మీడియా చంద్రబాబు స్పందన కోరింది. దీనికి బాబు సైతం తనదైన శైలిలో సమాధానం చెబుతూ, "చేసిన అభివృద్ధి నేను ఫలితం ఆశించి చేసినది కాదు. ఫలితం ఆశిస్తేనే బాధ కలుగుతుంది. నేను బాధ పడటం లేదు. ఫర్వాలేదు. నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. నాకు ఓట్లు వేస్తారా? ప్రజలు నాతోనే ఉంటారా? అని ఆలోచిస్తూ అభివృద్ధికి పాటు పడలేదు. తెలుగుదేశం ఓడిపోవడాన్ని విశ్లేషిస్తూ, ఇంటర్ నెట్ లో ఒక వ్యక్తి రాసిన లేఖ చదివితే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి" అన్నారు.

  • Loading...

More Telugu News