: ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఆర్థిక బిడ్లు ఖరారు


ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఆర్థిక బిడ్లు ఖరారయ్యాయి. మొత్తం 3 ప్యాకేజీలకు సీఆర్ డీఏ ఆర్థిక బిడ్లు తెరిచింది. ఇందులో రెండు ప్యాకేజీలను ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకోగా, ఒక ప్యాకేజీని షాపూర్ పల్లోంజీ సంస్థ పొందింది. కాగా ఈ నెల 12న తెల్లవారు జామున తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News