: చైనాలో 200 వెబ్ సైట్లు, 6 వేల ఖాతాలపై నిషేధం


సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా 200 వెబ్ సైట్లు, 6 వేల సామాజిక అనుసంధాన వేదిక ఖాతాలపై నిషేధం విధించినట్టు చైనా అంతర్జాల నిఘా సంస్థ తెలిపింది. అశ్లీలం, అక్రమ ఆయుధ రవాణా, ఉగ్రవాదం, అక్రమ వ్యాపారాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సామాజిక వేదికలను నిషేధించినట్టు గ్లోబల్ టైమ్స్ మీడియా తెలిపింది. నకిలీ ధ్రువపత్రాలతో విదేశీ విద్యాలయాల్లో విద్యార్థులను మోసం చేసే నకిలీ సంస్థల వెబ్ సైట్లు, అనుమతుల్లేని స్టాక్ మార్కెట్ నిర్వహణా సైట్లను నిషేధించినట్టు అక్కడి మీడియా తెలియజేసింది.

  • Loading...

More Telugu News