: తమన్నాను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అయింది!: భీమినేని
'స్పీడున్నోడు' చిత్రంలో నటించేందుకు తమన్నాను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అయిందని దర్శకుడు భీమినేని శ్రీనివాస్ అన్నారు. "బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాలో తమన్నా నటించింది. అప్పటి నుంచీ వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో, స్పీడున్నోడు చిత్రంలో ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమె ‘నో’ చెప్పకుండా ‘ఓకే’ చెప్పింది'" అన్నారు భీమినేని.