: రోహిత్ అసలు పేరు మల్లిక్ చక్రవర్తి... మాది వడ్డెర కులం!: తండ్రి మణికుమార్


‘రోహిత్ అసలు పేరు మల్లిక్ చక్రవర్తి అని, తమది వడ్డెర కులమని’ రోహిత్ తండ్రి మణికుమార్ అన్నారు. తనను కలిసిన ఒక టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, తమది పల్నాడని, రోహిత్ ఇంటర్ వరకూ ఏపీఆర్జేసీలో చదువుకున్నాడని చెప్పారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను కుటుంబానికి దూరంగా ఉన్నానని, అయితే కొడుకులంటే తనకు ప్రాణమని చెప్పారు. కొడుకులిద్దరూ మెరిట్ విద్యార్థులని చెప్పారు. రోహిత్ మృతి విషయంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News