: జీవనదుల గడ్డపై నీటి కొరతకు తావులేదు: స్వీడన్ వర్శిటీ అధ్యయనం


పర్యావరణానికి హాని కారకమైన కాలుష్యం పెరిగి జీవనదులు అడుగంటిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగా, ఆసియాలో నదులు ఎండిపోయే పరిస్థితి లేదని ఓ సరికొత్త అధ్యయనం వెల్లడించింది. స్వీడన్ లోని గోతెన్ బర్గ్ వర్శిటీ ఈ స్టడీ చేయగా, ఆసియాలోని చాలా నదుల్లో నీటి నిల్వలకు ఏ మాత్రం ప్రమాదం లేదని, భవిష్యత్తులో సైతం నీళ్లు అడుగంటిపోవని వెల్లడైంది. భారత్ తదితర దేశాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి విస్తరిస్తుండటం దీనికి కారణమని పేర్కొంది. బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు ఎండిపోవడం జరగదని వర్శిటీ ప్రొఫెసర్ డెలియాంగ్ చెన్ తెలియజేశారు.

  • Loading...

More Telugu News