: క్రాంతికుమార్ కుటుంబానికి కేంద్రం భరోసా
అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన తెలుగు వ్యక్తి క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని కేంద్ర మంత్రి బలరాం నాయక్ హామీ ఇచ్చారు. అమెరికాలో ఏర్పడ్డ భారీ మంచు తుఫాను కారణంగానే ఆయన మరణించినట్లు ప్రాధమిక నిర్ధారణకు అధికారులు వచ్చారు.
క్రాంతికుమార్ భౌతిక కాయాన్ని భారత్ కు రప్పించేందకు అమెరికాలోని భారత ఎంబసీతో చర్చిస్తున్నామని బలరాం నాయక్ తెలిపారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న క్రాంతి కుమార్ భార్య కు సరైన వైద్య సదుపాయలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన క్రాంతి కుమార్ న్యూయార్కులోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు.

- Loading...
More Telugu News
- Loading...