: అమెరికాలో బీరు కన్నా తక్కువ ధరకు ఆయిల్


అన్ని దేశాల్లోనూ ఆయిల్ ధరల్లో పెను మార్పులు చోటు చేసుకుంటుంటే, అమెరికాలో కేవలం ఒక డాలర్ కు ఆయిల్ దొరికే రోజులు రానున్నాయి. ఇది అమెరికాలో పాలు, ఆరెంజ్ జ్యూస్, బీరు, వాటర్ బాటిల్ ధరల కన్నా తక్కువే. అమెరికాలో వాహనాల్లో వినియోగించే గ్యాస్ ఒక గ్యాలెన్ ధర ఒక డాలర్ కు త్వరలో చేరనున్నట్లు తెలుస్తోంది. ముడిచమురు ధరల్లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా గ్యాస్ ధరలు తగ్గనున్నాయని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News