: వినూత్న ఆవిష్కరణలకు ఏపీ వేదికగా ఉంది: చంద్రబాబు


దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ జూరిచ్ చేరుకున్నారు. ఇక్కడ జ్యురిక్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ వినూత్న ఆవిష్కరణలకు వేదికగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రవాసాంధ్రులు ముందుకురావాలని, పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News