: నోస్ట్రడామస్ కాలజ్ఞానం నిజమవుతుందా?


మనకు భవిష్యత్తులో ఏం జరగనుందో బ్రహ్మంగారు చెప్పినట్లుగానే, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన కాలజ్ఞాని నోస్ట్రడామస్ 2016లో ఏం జరగబోతున్నాయో ముందే చెప్పేశాడు. గతంలో ఈయన చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని అంటుంటారు. ఈయన 2016లో ఏం జరగబోతున్నాయని చెప్పారో ఒకసారి చూద్దాం 1 అమెరికాకు నల్లజాతీయుడు (ఒబామా) చివరి అధ్యక్షుడు 2. వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకోవడం 3 ఖగోళంలో మార్పులు..గతితప్పే గ్రహాల స్థితిగతులు 4 మిడిల్ఈస్ట్ లో భారీ అగ్నిప్రమాదాలు..తగలబడనున్న చమురు బావులు 5 ప్రపంచం అంతమవుతుంది 6 వైట్ హౌస్ లో అరాచకాలు చోటుచేసుకుంటాయి 7 క్రైస్తవ వ్యతిరేక ఉద్యమం 8 తలకిందులుకానున్న ఆర్థిక స్థితిగతులు 9 చనిపోయినవారు తిరిగొస్తారు

  • Loading...

More Telugu News