: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల వివరాలు విడుదల


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల వివరాలను అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 74,36,247. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 3,83,530. జాబితా నుంచి తొలగించిన ఓట్లు 15,217. మార్పులు, చేర్పులు జరిగినవి 41,011 ఓట్లు.

  • Loading...

More Telugu News