: విశాఖలో రెండో రోజు ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు


విశాఖ వేదికగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, జయంత్ సిన్హా, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. 'సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్-విజన్ 2029' అంశంపై సదస్సులో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఏపీ ప్రభుత్వం నేడు 49 ఐటీ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోనుంది.

  • Loading...

More Telugu News