: బెంజి సర్కిల్ నుంచి బందరు రోడ్డు వరకూ ఉచిత వై-ఫై!...రియలన్స్ జియోను ప్రారంభించిన చంద్రబాబు


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో విజయవాడ నగర ప్రజలకు కొంత వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని బెంజి సర్కిల్ నుంచి బందరు రోడ్డు వరకు వై-ఫై సేవలను ఉచితంగా అందించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాక చంద్రబాబు సర్వీసులను ప్రారంభించిన మరుక్షణమే ఉచిత వై-ఫై సేవలు కూడా ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News