: పాన్ కార్డు నిబంధనపై వ్యాపారుల నిరసన!


పాన్ కార్డు నిబంధన కారణంగా తమ వ్యాపారాలు సుమారు 30 శాతం పడిపోయాయని భారత్ జ్యువెలరీ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. ముంబయిలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.2 లక్షలకు పైబడి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి అన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

  • Loading...

More Telugu News