: ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు
నిజామాబాద్ ఎంపీ కవితకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. భద్రతా కారణాల రీత్యానే ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ కారును సర్కారు కేటాయించిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఓ ఎంపీకి బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.