: ఆయన నన్ను బాబాయి అని ఆత్మీయంగా పిలుస్తారు!: చిరంజీవి


దర్శకుడు రాఘవేంద్రరావు తనను ఆత్మీయంగా బాబాయి అని పిలుస్తారని చిరంజీవి అన్నారు. రాఘవేంద్రరావుకు ‘అల్లు’ జాతీయ పురస్కారం ప్రదానం అనంతరం ఆయన మాట్లాడారు. రాఘవేంద్రరావుతో తన ప్రయాణం మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. ఆయనంటే తనకు ఎంతో ప్రేమ, వాత్సల్యం అని చెప్పారు. పెద్ద దర్శకుల దగ్గర చేసినప్పటికీ తనకు కొంచెం అభద్రతా భావం ఉండేదని.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తే మాత్రం ఇండస్ట్రీలో సుస్థిర స్థానం లభిస్తుందనే నమ్మకం తనకు కలిగేదని తాను అనుకునేవాడినని చెప్పారు.

  • Loading...

More Telugu News