: పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కు బీజేపీ, టీడీపీ విశ్వయత్నం
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ, బీజేపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించాలని టీడీపీ, బీజేపీ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే పవన్ కల్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో సందడి చేయనున్నాడు.