: ఉబర్ @ 100 కోట్ల రైడ్స్!


ప్రముఖ అద్దె కార్ల సంస్థ ఉబర్ 100 కోట్ల రైడ్ లు, 100 కోట్ల మైలు రాయిని సాధించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ సంస్థ ఉబర్ వంద కోట్ల రైడ్ లు పూర్తి చేసుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. తమ సంస్థ డ్రైవర్లు, వినియోగదారులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సుమారు ఐదున్నరేళ్ల కిందట అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబర్ సేవలు ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News