: సీఎం చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్


ఏపీ సీఎం చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ముందుగా రేపు విజయనగరం జిల్లాలో మూడవ విడత జన్మభూమి కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ నెల 3న తిరుపతి, 4న ప్రకాశం, 5న కృష్ణా, 6న కర్నూలు, 7న చిత్తూరు, 8న పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు; 9న కడప; 10, 11, 12న విశాఖ; 13, 14న సొంత గ్రామమైన నారావారిపల్లె; 15న విజయవాడలో జన్మభూమి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News