: సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు ఏపీలో కూడా గడువు పెంపు


ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో కేబుల్ ప్రసారాల వినియోగదారులు సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేసుకునేందుకు హైకోర్టు గడువును పొడిగించింది. కేబుల్ డిజిటలైజేషన్ మూడో దశలో భాగంగా ఈ రోజు కల్లా డిజిటల్ అడ్రెసబుల్ సిస్టమ్ (డాక్) అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఏపీ ఎంఎస్ఎస్ వో వెల్ఫేర్ ఫెడరేషన్ నిన్న(బుధవారం) వ్యాజ్యం దాఖలు చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి... రెండు నెలల గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమయంలోగా సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News