: విదేశాలకు చెక్కేసిన కోహ్లి-అనుష్క!


మ్యాచ్ లతో టీమిండియా క్రికెటర్ కోహ్లి, సినిమా షూటింగ్ లతో బాలీవుడ్ నటి అనుష్క జంట మొన్నటి వరకు బిజీబిజీగా గడిపారు. కాస్త సమయం చిక్కడంతో ఇద్దరూ కలిసి ఇప్పుడు విదేశాలకు చెక్కేసినట్లు తెలుస్తోంది. అక్కడే న్యూఇయర్ వేడుకలు కూడా జరుపుకుంటారని సమాచారం. ఈ జంట ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఏ దేశానికి వెళ్లారన్న విషయం తెలియరాలేదు. తమ ప్రయాణానికి సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News