: ‘నీ ఇల్లు బంగారం గాను...’ పాటకు డ్యాన్స్ చేసిన సుమ!


ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధ కలసి నటించిన నాటి సూపర్ హిట్ చిత్రం ‘గజదొంగ’లోని ఓ పాటకు డ్యాన్సర్లతో కలసి యాంకర్ సుమ కూడా కొద్ది సేపు కాలు కదిపి హుషారెత్తించింది. ‘నీ ఇల్లు బంగారం గాను.. నా ఒళ్లు సింగారం గాను’ అంటూ సాగే ఈ పాటతో డ్యాన్స్ బృందం ఆహూతులను ఆకట్టుకుంది. కాగా, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలకు కళాకారుల బృందం స్టెప్పులేస్తోంది. 'నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుకకు దర్శకుడు సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్, పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే హాజరయ్యారు.

  • Loading...

More Telugu News