: చండీయాగంలో ప్రారంభమైన మహాపూర్ణాహుతి


యాగశాల సంప్రోక్షణ అనంతరం అయుత మహా చండీయాగంలో మహా పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభమైంది. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తున్నారు. గవర్నర్ దంపతులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రత్యేకఆహ్వానితులు, ప్రముఖులు స్వామిజీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, యాగశాలలో స్వల్ప అగ్నిప్రమాదం అనంతరం పరిస్థితులను చక్కబెట్టారు. మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నిర్వాహకులు చకాచకా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News